logo

AIMA తూర్పుగోదావరిజిల్లా గన్నవరం న్యూస్ ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన.మన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య

AIMA
తూర్పుగోదావరిజిల్లా
గన్నవరం

న్యూస్



ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన.మన ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య  వారికి సాష్టాంగప్రణామములు.

జై బ్రాహ్మణ జై పురోహిత


అన్నవరంలో జరిగిన స్మార్త పరీక్షలు తదుపరికార్యక్రమాలు చాలా అత్యద్భుతంగా ఆనందభరితంగా జరిగినందులకు కృతజ్ఞతలు. మల్లాదివిష్ణుగారు,కోన రఘుపతిగారు, మొదలగు వారు అంతారావడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మనతెలుగురాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు ఇంత మంది పురోహిత మిత్రులను క్షుణ్ణంగా పరిశీలించి పట్టాలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్.ఇంతటి మహత్కార్యాన్ని తలపెట్టిన.మన ఆంధ్ర ప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య వారికి సాష్టాంగ ప్రణామములు.మహోన్నతకార్యక్రమం దిగ్విజయంగా జరిపించిన బ్రహ్మశ్రీయామిజాలనరసింహమూర్తిగారికి,
రాష్ట్ర కార్యవర్గంవారికి, అన్ని జిల్లాలకార్యవర్గంవారలకు, అన్నినియోజకవర్గాల వారలకు,మరియు విశేషసేవలందించిన అన్నవరం పురోహిత మిత్రులకు హృదయపూర్వక
అభినందనలు.

తూర్పుగోదావరిజిల్లా
గన్నవరంనియోజకవర్గసమూహము. కడియాలశ్రీనివాసశర్మ నేదునూరు

39
14674 views
  
1 shares